अर्थ : ఒక పని తొందరగా అవ్వుటకు ఇచ్చు సూచన.
उदाहरणे :
ఏదైన ఉపాయం చెప్పండి పని తొందరగా అవ్వడానికి.
समानार्थी : చిట్క, మంత్రం, సలహ
इतर भाषांमध्ये अनुवाद :
वह उपाय जिसमें कोई काम तुरंत हो जाए या कोई काम करने का विशेष ढंग या तरीका।
कोई गुर बताइए जिससे यह काम जल्दी हो जाए।अर्थ : తెలివితో ఆలోచించగా వచ్చేది.
उदाहरणे :
ఏదైనా ఉపాయం చెప్పండి దీనితో ఈ పని సులభంగా అయ్యేవిధంగా.
समानार्थी : ఎత్తుగడ, జిత్తు, తెరకువ, త్రోవ, యుక్తి
इतर भाषांमध्ये अनुवाद :
वह कार्य या प्रयत्न जिससे अभीष्ट तक पहुँचा जाए।
कोई ऐसा उपाय बताइए जिससे यह काम आसानी से हो जाए।अर्थ : ఆపత్కాల పరిస్థితి నుండి తప్పించుకోడానికి మెదడులోకి వచ్చే స్పష్టమైన ఆలోచన.
उदाहरणे :
ఏదైనా ఉపాయం వుంటే మనం ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చుమీ యొక్క ఉపాయం తలపైకి వచ్చిన ఒక పెద్ద సమస్యను తొగిస్తుంది.
इतर भाषांमध्ये अनुवाद :
किसी विशेष परिस्थिति आदि में अचानक दिमाग में आने वाला स्पष्ट विचार।
कोई सूझ ही अब हमें इस समस्या से बचा सकती है।