अर्थ : భక్తితో అన్నపానాలు మానేయడం
उदाहरणे :
అప్పుడప్పుడు ఉపవాస వ్రతం చేయాలి
समानार्थी : ఉపవాసవ్రతం, ఒక్కపొద్దు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం
उदाहरणे :
నాయకులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఉపవాస దీక్షలో కూర్చున్నారు.
समानार्थी : నిరాహారదీక్ష
इतर भाषांमध्ये अनुवाद :
A voluntary fast undertaken as a means of protest.
hunger strikeअर्थ : అన్నాహారాలు లేక దేవుడిపై ధ్యాస కలిగి వుండటం
उदाहरणे :
జైన ప్రజలు ఉపవాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.
इतर भाषांमध्ये अनुवाद :