अर्थ : అవసరాల కొరకు వాడుకోవడం
उदाहरणे :
మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.
समानार्थी : ఖర్చుచేయు, వినియోగించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అస్త్రశస్త్రాలను ఉపయోగంలోనికి తేవడం
उदाहरणे :
రాముడు రావణుడిపై తిరుగులేని శస్త్రాన్ని ప్రయోగించాడు
समानार्थी : ప్రయోగించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అవసరానికి వాడుకోవడం
उदाहरणे :
మీరు మెదడును ఉపయోగించండి.
समानार्थी : ప్రయోగించు
इतर भाषांमध्ये अनुवाद :
व्यवहार या काम में लाना।
प्रकृति में उपलब्ध संसाधनों का सही तरह से उपयोग करो।अर्थ : కొత్త పాత్రను మొదటి సారిగ పనిలోకి తీసుకురావడం
उदाहरणे :
పూజ సమయంలో కొత్త పాత్రను ఉపయోగిస్తారు
समानार्थी : వినియోగించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పనికిరావడం
उदाहरणे :
మా ద్వారా కొనసాగుతున్న సేవలు ప్రజలందరికి బాగా ఉపయోగపడుతున్నాయి
समानार्थी : ఉపయోగపడు
इतर भाषांमध्ये अनुवाद :
किसी के द्वारा सेवाओं आदि का उपयोग होना या किया जाना।
हमारे द्वारा चलाई गई सेवाएँ बहुत सारे लोगों द्वारा उपयोग होती हैं।