अर्थ : చాలా మంది ప్రజల ముందు విషయాన్ని గురించి చెప్పడం.
उदाहरणे :
గాంధీజీ ఉపన్యాసం వినుట కొరకు దూరప్రాంతముల నుండి ప్రజలు వచ్చేవారు.
समानार्थी : ప్రసంగం, ముచ్చటింపు
इतर भाषांमध्ये अनुवाद :
A speech that is open to the public.
He attended a lecture on telecommunications.