अर्थ : ఇతరులకు ఆదర్శప్రాయులుగా ఉండుట.
उदाहरणे :
భగవంతుడైన రాముని కార్యములు ఆదునిక యుగానికి ఒక ఉదాహరణ.
समानार्थी : మార్గదర్శకము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైనా ఒక వ్యాసం మొదలైనవాటి ప్రధానాంశం.
उदाहरणे :
ఈ ఉదాహరణ రామచరితమానస్ నుండి తీసుకోబడింది.
समानार्थी : మూలం
इतर भाषांमध्ये अनुवाद :
A short note recognizing a source of information or of a quoted passage.
The student's essay failed to list several important citations.