अर्थ : విశాలమైన వ్యక్తిత్వముగల భావన.
उदाहरणे :
కర్ణుని దానశీలతయే అతని మృత్యువునకు కారణమైంది.
समानार्थी : ఉదారత్వము, ఔదార్యము, దాతృత్వము, దానగుణము, దానశీలత
इतर भाषांमध्ये अनुवाद :
Liberality in bestowing gifts. Extremely liberal and generous of spirit.
largess, largesse, magnanimity, munificence, openhandedness