अर्थ : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
उदाहरणे :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
समानार्थी : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చీకటి తొలగి సూర్యుడు వెలుగులోనికి వచ్చుట.
उदाहरणे :
ఉదయించిన సూర్యుని యొక్క ప్రకాశము నాలుగు వైపుల వెదజల్లుతున్నది.
समानार्थी : ఉద్భవించగల, జన్నించగల
इतर भाषांमध्ये अनुवाद :