अर्थ : కొలనులో పుష్పించే పువ్వు.
उदाहरणे :
పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.
समानार्थी : అంబుజం, అంబురుహం, అరవిందం, ఇందీవరం, కంజాతం, కమలం, కుముదం, తామరపువ్వు, పంకజం, సారంగం
इतर भाषांमध्ये अनुवाद :
जल में उत्पन्न होने वाला एक पौधा जो अपने सुन्दर फूलों के लिए प्रसिद्ध है।
बच्चे खेल-खेल में सरोवर से कमल उखाड़ रहे हैं।