अर्थ : మురికిని వదలగొట్టడం
उदाहरणे :
మాప్రజలు బట్టలు చాకలి వాళ్ళ ద్వారా ఉతికించుకుంటారు.
समानार्थी : శుభ్రం చేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నీళ్ళు, సబ్బు మొదలైనవి ఉపయోగించి శుభ్రపరచడం.
उदाहरणे :
ఈ రోజుల్లో యంత్రములో బట్టలు ఉతకబడుతున్నాయి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మురికి, మరకలను శుభ్రపరచడం
उदाहरणे :
అమ్మ బట్టలలలో ఉన్న మురికిని ఉతుకుతున్నది
समानार्थी : వదలగొట్టు, శుభ్రపరచు
इतर भाषांमध्ये अनुवाद :
Make clean by removing dirt, filth, or unwanted substances from.
Clean the stove!.