अर्थ : ఏ పదార్ధాన్నైనా మంటమీద పెట్టి ఎక్కువసేపు వేడిచేయడం
उदाहरणे :
రజినీ కషాయం చేయడానికై నీళ్ళను మరిగించింది.
समानार्थी : తెర్లించు, మరిగించు
इतर भाषांमध्ये अनुवाद :
आग पर रखकर भाप आदि के रूप में लाना या उड़ाना।
रजनी काढ़ा बनाने के लिए पानी को जला रही है।अर्थ : ఏపదార్ధానైన నీళ్ళలో వేసి మంట పైన ఉంచడం
उदाहरणे :
అమ్మమ్మ శనగలు ఉడికిస్తుంది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మంటపై పెట్టి తయారుచేయడం.
उदाहरणे :
మాంసమును సరిగా వండుకొని తినాలి.
समानार्थी : ఉడుకబెట్టు, ఒండు, పచనము చేయు, పచించు, వండు
इतर भाषांमध्ये अनुवाद :