अर्थ : సమయం, దూరం లెక్కప్రకారం దగ్గరా ఉండుట.
उदाहरणे :
మా ఊరికి దగ్గరలో శ్రీరాముని దేవాలయం ఉన్నది.
समानार्थी : దగ్గరగల, సన్నిధిగల, సన్నిహితమైన, సమక్షముగాగల, సమీపమునగల, సరసనగల, సానిధ్యమైన, సామీప్యమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నచ్చిన విధంగా
उदाहरणे :
అతను స్వేచ్ఛాయుతమైన పని చేస్తున్నాడు
समानार्थी : నచ్చిన, స్వేచ్ఛాయుతమైన
अर्थ : చాలా నచ్చిన
उदाहरणे :
నాకు ఇష్టమైన ఆట ఫుట్ బాల్.
समानार्थी : ప్రియమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనస్సుకు నచ్చినది
उदाहरणे :
ఇది నాకు ఇష్టమైన పుస్తకం.
समानार्थी : పసందైన, మనసుకు నచ్చిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చాలా దగ్గరగా ఉన్నటువంటి.
उदाहरणे :
సరిత నాకు మిక్కిలి సన్నిహితమైన మిత్రురాలు.
समानार्थी : గాడమైన, సన్నిదిగల, సన్నిహితమైన, సమీపముగల, సానిధ్యమైన, సామీప్యమైన
इतर भाषांमध्ये अनुवाद :
Marked by close acquaintance, association, or familiarity.
Intimate friend.अर्थ : ఇష్టపూర్వకంగా చేసేది
उदाहरणे :
చిత్రలేఖనం మాకు ఇష్టమైన పని.
समानार्थी : నచ్చిన
इतर भाषांमध्ये अनुवाद :
Engaged in as a pastime.
An amateur painter.