अर्थ : ఒక చిన్న చెట్టు దీనికి అందమైన పూలు పూస్తాయి.
उदाहरणे :
తోటమాలిభార్య పంచపాండవుల చెట్టుకొమ్మలను వంచి పూలను తెంపుతున్నది.
समानार्थी : అశ్మంతకము, కాంచనము, కోవిధారము, నీలపత్రము, పంచపాండవులపూలచెట్టు, పాండవులపూలచెట్టు, యమళపత్రకము
इतर भाषांमध्ये अनुवाद :
Small East Indian tree having orchid-like flowers and hard dark wood.
bauhinia variegata, mountain ebony, orchid tree