अर्थ : ఎక్కడ ఆశ్రయం దొరకనటువంటి
उदाहरणे :
ఈ సంస్థ నిరాశ్రయులైనవారికి ఆశ్రయాన్ని ఇస్తుంది.
समानार्थी : తోడులేని, దిక్కులేని, నిరాశ్రయులైన
इतर भाषांमध्ये अनुवाद :
Poor enough to need help from others.
destitute, impoverished, indigent, necessitous, needy, poverty-strickenअर्थ : ఆదుకోని
उदाहरणे :
ప్రజలు ఆదరణలేని వ్యక్తులకు కూడా ఆదరణ కల్పించారు.
समानार्थी : ఆదరణలేని, నిరాదరణమైన, పూజింపదగని
इतर भाषांमध्ये अनुवाद :
Unworthy of respect.
unrespectableअर्थ : నివశించడానికి ఎటువంటి ఇల్లు ఉండకపోవడం.
उदाहरणे :
సరియూ నది వరదవలన అనేక వేలమంది ఇల్లులేకుండా నిరాశ్రయులైనారు,
समानार्थी : ఇల్లులేని, గృహంలేని, నివాశంలేని
इतर भाषांमध्ये अनुवाद :
Physically or spiritually homeless or deprived of security.
Made a living out of shepherding dispossed people from one country to another.