अर्थ : ఆశ కలుగుట.
उदाहरणे :
మనం కోరిన కోరికలన్నీ జరగకపోవచ్చు.
समानार्थी : అపేక్షించిన, అభిషించిన, అభీష్ట కలిగిన, ఇష్టపడిన, కమనీయమైన, కాంక్షించిన, కోరబడిన, కోరిన, మనసుపడిన, మనోవాంఛితమైన, ముచ్చటపడిన, మోజుపడిన, వరించిన, వలచిన, వాంఛనీయమైన, వాంఛించిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన పొందాలని ఆశ కలిగి ఉండుట.
उदाहरणे :
రాముకి ఒక పుస్తకం తీసుకొనే కోరిక ఉంది.
समानार्थी : అక్కరగల, అపేక్షగల, అభిలాష కల, అభీష్టంగల, ఆకాంక్షగల, ఆశంశగల, ఆశగల, ఆశించిన, కోరిక ఉన్న, కోరికగల, కోరుచున్న, కౌతూహలంగల, మోజుగల, వాంచగల
इतर भाषांमध्ये अनुवाद :
जो किसी वस्तु आदि की प्राप्ति की इच्छा करता हो।
राम यह पुस्तक लेने के लिए इच्छुक है।