अर्थ : జ్ఞానం వచ్చు
उदाहरणे :
ఈ పరిశోధన ద్వారా తెలిసింది ఈ వ్యాధి యొక్క కారణం ఏమిటని?
समानार्थी : ఎరికజేయు, ఎరిగి, చాటు, తెలియు, తెలుపు, తెలుపుడుసేయు, తెలుసుకొను, వ్యక్తపరుచు
इतर भाषांमध्ये अनुवाद :
संज्ञान में आना।
शोध के दौरान पाया गया कि इस बीमारी का असली कारण क्या है।अर्थ : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
उदाहरणे :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
समानार्थी : అను, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।