अर्थ : నిదానం అవడం.
उदाहरणे :
రవి ఆలస్యమైనందున అతడు బస్సును అందుకోలేకపోయాడు.
समानार्थी : గడువుమించిన, తామసించడమైన, విలంబనమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సమయం మించిపోవడం
उदाहरणे :
చిరునామా తెలియని కారణంగా నేను ఆలస్యం కావడంతో రాత్రి నిద్రపోలేదు.
समानार्थी : కాలయాపనమైన, జాప్యమైన
इतर भाषांमध्ये अनुवाद :
Being or occurring at an advanced period of time or after a usual or expected time.
Late evening.