अर्थ : ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండటం
उदाहरणे :
నియమానుసారంగా వ్యాయామం చేయడంతో ఆరోగ్యం మంచిగా వుంటుంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : రోగం లేకుండా వుండటం
उदाहरणे :
ఆరోగ్యంగా వుండటం కొరకు క్రమంగా ప్రాణాయామం చేయాలి.
इतर भाषांमध्ये अनुवाद :
निरोग होने की अवस्था या रोग का अभाव।
निरोगता बनाए रखने के लिए नियमित प्राणायाम करना चाहिए।