अर्थ : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
उदाहरणे :
సింహం మాంసాన్ని తింటున్నది.
समानार्थी : తిను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
उदाहरणे :
తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
समानार्थी : గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు
इतर भाषांमध्ये अनुवाद :