अर्थ : ఇతరులను వెళ్ళకుండా చేయడం
उदाहरणे :
కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
समानार्थी : అటకాయించు, అడ్డకట్టు, అడ్డగించు, అవరోధించు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బయటకు వస్తున్న మాటలను అడ్డుకోవడం
उदाहरणे :
రాజారామ్మోహన్ రాయ్ సతీసహగమనాన్ని నిరోధించాడు
समानार्थी : నిరోధించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నిర్భంధములో పెట్టుట.
उदाहरणे :
తల్లి పిల్లలను ఎండలోనికి పోనీకుండా హద్దులో పెట్టెను.
समानार्थी : అడ్డగించు, హద్దులలోపెట్టు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కూర్చోవడానికి స్థలాన్ని ఆపడం
उदाहरणे :
నాటకాన్ని చూడడానికి అతడు నా కొరకు ఒక సీటును ఆపాడు
समानार्थी : నిలిపి ఉంచు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మాట్లాడుతూ మాట్లాదుతూ ఆగి విరామం ఇవ్వడం.
उदाहरणे :
రవి పుస్తకం చదువుతూ మధ్యలో చాలా సమయం వరకు చదవడం నిలిపివేసినాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అవరోధముకల్పించుట.
उदाहरणे :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
समानार्थी : అటకాయించు, అడ్డముచేయు, ఆటంకపరచు, ప్రతిబంధకము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ముందుకు వెళ్లనీయక పోవడం
उदाहरणे :
పోలీసు రవిని చౌక్ దగ్గర ఆపివేశాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ముందుకుపోకుండా చేయుట.
उदाहरणे :
రైతులు పొలమును రక్షించడానికి అడవి జంతువులను ఆపుతారు.
इतर भाषांमध्ये अनुवाद :