अर्थ : శరీరాన్ని కోసి లోపలిభాగాలను సరిచేయుటకు చేసే చికిత్స లేదా విరిగిన ఎముకలను సరిచేయడానికి చేసే చికిత్స
उदाहरणे :
వైద్యుడు రామువాళ్ళ మనుమడికి శస్త్రచికిత్సచేశాడు.
समानार्थी : చికిత్సచేయు, శస్త్రచికిత్సచేయు, సర్జరీచేయు
इतर भाषांमध्ये अनुवाद :
फोड़ों,रोग युक्त अंगों आदि को चीरने-फाड़ने या टूटी हुई हड्डियाँ आदि जोड़ने या उखड़ी हुई हड्डियाँ आदि बैठाने का काम करना।
चिकित्सक ने रामू के पोते का आपरेशन किया।Perform surgery on.
The doctors operated on the patient but failed to save his life.