अर्थ : ఏదైనా పడిపోకుండా కట్టే కట్టు
उदाहरणे :
ఆనకట్ట తెగిపోయిన కారణంగా మరియు పొలంలో నీళ్ళు బయటకు ప్రవహించారు.
समानार्थी : బంధనం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కాలువ ప్రదేశాలలో రెండు అంచులపైన సహయంగా ఉంచి వాహానాలు పోవడానికి కొంచం కొంచం దూరణ్గా ఉంచే కొయ్య
उदाहरणे :
ఆనకట్ట విరిగిపొయింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నదిలోని నీరు బయటకి రాకుండా మట్టితో, రాళ్ళతో నిర్మించిన కట్ట
उदाहरणे :
నది మీద ఆనకట్ట నిర్మించి విద్యుత్ తయారు చేస్తారు.
इतर भाषांमध्ये अनुवाद :