अर्थ : వర్తమానానికి సంబంధించినది
उदाहरणे :
ఆధునిక భారత సమాజంలో అరాచకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
समानार्थी : క్రొత్త, నవీనం, నూతనం, పురాతనంకానిది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైతే మొదటిసారిగా అస్థిత్వంలో విడుదలౌతుందో
उदाहरणे :
నేను ఏదైనా కొత్తగా చేస్తాను
समानार्थी : కొత్త, క్రొత్త, నవీన, నూతన
इतर भाषांमध्ये अनुवाद :
Being or producing something like nothing done or experienced or created before.
Stylistically innovative works.