अर्थ : ఎక్కువగా కలిగే భావన.
उदाहरणे :
ధనము అధికం వలన అతడు గర్విష్ఠి అయ్యాడు.
समानार्थी : అత్యంతము, అధికం, అనంతము, అపారము, అమితము, పెక్కువ, బాహుళ్యము, హెచ్చు
इतर भाषांमध्ये अनुवाद :
मान, मात्रा आदि में अधिक होने की अवस्था या भाव।
धन की अधिकता से वह घमण्डी हो गया है।