अर्थ : ఒకదానితో ఒకటి ఆసరాగా వుండటం
उदाहरणे :
ఈ స్థంభాన్ని ఆధారం చేసుకొని ఈ గది నిలబడింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బరువాటి వస్తువును నిలుపుటకు దాని కింద పెట్టే చక్క
उदाहरणे :
అరటిచెట్టు ఒంగిపోకుండా ఆధారాన్ని కట్టండి.
इतर भाषांमध्ये अनुवाद :
A support placed beneath or against something to keep it from shaking or falling.
propअर्थ : ఏదైనా ఒక విషయం స్పష్టం చేయడానికి కావలసినది
उदाहरणे :
మీరు నన్ను ఏ ఆధారంతో అంటున్నారు?.
समानार्थी : మూలం
इतर भाषांमध्ये अनुवाद :
वह अंतर्निहित मूलभूत पूर्वानुमान जो किसी बात के स्पष्टीकरण के लिए आवश्यक हो।
आप मुझे किस आधार पर ऐसा कह रहे हैं।The fundamental assumptions from which something is begun or developed or calculated or explained.
The whole argument rested on a basis of conjecture.अर्थ : నిజానిజానికి సంబంధించిన భావన.
उदाहरणे :
నిజానిజానికి సంబంధించిన భావన.నీకు ఈ మరణ శాసన ఆధారం లభించవలసి ఉంది.
इतर भाषांमध्ये अनुवाद :
प्रामाणिक होने की अवस्था या भाव।
आप को इस वसीयत की प्रामाणिकता सिद्ध करनी होगी।Something (such as a fact or circumstance) that shows an action to be reasonable or necessary.
He considered misrule a justification for revolution.अर्थ : జీవితాంతము తోడుగా ఉండటం.
उदाहरणे :
ముసలితనంలో తల్లి-తండ్రులకు పిల్లలు ఆధారంగా ఉంటారు.
समानार्थी : ఆశ్రయం
इतर भाषांमध्ये अनुवाद :
The activity of providing for or maintaining by supplying with money or necessities.
His support kept the family together.अर्थ : సాక్ష్యం కోసం చూడటం
उदाहरणे :
నిన్న జరిగిన బ్యాంక్ దోపిడి గురించి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు
इतर भाषांमध्ये अनुवाद :