पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील ఆతురత शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

ఆతురత   నామవాచకం

अर्थ : తొందరపాటు గల అవస్థ.

उदाहरणे : రెండు సంవత్సరాలు ఇంటీకి దూరంగా ఉన్న తర్వాత కుటుంబస్తులను కలవాలనే అతని ఆతురత అధికమవుతూ వచ్చింది.

समानार्थी : ఆటోపం, ఆత్రం, తొందరపాటు, సంరంభం, హడావుడి


इतर भाषांमध्ये अनुवाद :

A lack of patience. Irritation with anything that causes delay.

impatience, restlessness

अर्थ : మనసు నిశ్చలంగా ఉండకపోవుట

उदाहरणे : కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.

समानार्थी : ఆత్రం, కంగారు, కలవరపడటం, తొందర, తొందరపాటు, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి


इतर भाषांमध्ये अनुवाद :

चित्त के अस्थिर होने का भाव।

व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।
अभिनिविष्टता, अशांतता, अस्थिरचित्तता, उद्विग्नता, चलचित्ता, व्यग्रता

Feelings of anxiety that make you tense and irritable.

disquietude, edginess, inquietude, uneasiness

ఆతురత   విశేషణం

अर्थ : చాలా గాబరాగా మాట్లాడటం.

उदाहरणे : అతడు ఎల్లప్పుడు వ్యాకులమైన మాటలు మాట్లాడుతాడు

समानार्थी : అధ్యైర్యం, ఆదుర్థా, కంగారు, కలవరపాటు, తొందరపాటు, వ్యాకులతమైన


इतर भाषांमध्ये अनुवाद :

Causing or fraught with or showing anxiety.

Spent an anxious night waiting for the test results.
Cast anxious glances behind her.
Those nervous moments before takeoff.
An unquiet mind.
anxious, nervous, queasy, uneasy, unquiet

चौपाल