अर्थ : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.
उदाहरणे :
దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.
समानार्थी : అంతరాయం, అడ్డంకి, అడ్డగింత, అవరోధం, నియంత్రణ, విఘాతం
इतर भाषांमध्ये अनुवाद :
A situation in which no progress can be made or no advancement is possible.
Reached an impasse on the negotiations.अर्थ : పని చేస్తున్నప్పుడు మధ్యలో ఇబ్బంది కల్గించుట.
उदाहरणे :
పని అంతరాయంలో కార్మికనాయకుడు కార్మికులతో చర్చిస్తున్నాడు
समानार्थी : అంతరాయం
इतर भाषांमध्ये अनुवाद :
किसी कार्य के बीच में मिलनेवाला अंतराल।
कार्य अंतराल में श्रमिक नेता ने श्रमिकों से विचार-विमर्श किया।अर्थ : ఒక విషయమును తొందరగా అర్థం చేసుకోక దాని గురించి మాట్లాడుట
उदाहरणे :
మంచి పనిచేయునప్పుడు ఎవ్వరికీ ఆటంకములు కలుగకూడదు.
समानार्थी : అంతరాయం, అడ్డగర్ర, అభ్యంతరం, అవరోదం, ఆక్షేపణ, ఎదురుచుక్క, చుక్కయెదురు, ప్రతిబందం
इतर भाषांमध्ये अनुवाद :
किसी काम या बात के अनुचित, अव्यावहारिक, नीति-विरुद्ध या हानिकारक जान पड़ने पर उसे रोकने के उद्देश्य से कही जानेवाली विरोधी बात।
अच्छा काम करने में किसी को आपत्ति नहीं होनी चाहिए।The speech act of objecting.
objectionअर्थ : పనులు కొనసాగకపోవడానికి కారణాలు
उदाहरणे :
మోహన్ నాప్రతి పనిలో ఆటంకం కలిగిస్తూ నన్ను ఇబ్బంది పెడుతాడు.
समानार्थी : ఇబ్బంది
इतर भाषांमध्ये अनुवाद :
Any structure that makes progress difficult.
impediment, impedimenta, obstructer, obstruction, obstructorअर्थ : పనిచేసేటపుడు ఒడిదుడుకులు రావడం.
उदाहरणे :
ఆటంకం కారణంగా నేను ఈ పని ఆపవలసి వచ్చింది.
समानार्थी : ఇబ్బంది
इतर भाषांमध्ये अनुवाद :
बाधा या अड़चन उत्पन्न करने वाला व्यक्ति।
बाधकों की वजह से मेरा कई काम रुका पड़ा है।Someone who systematically obstructs some action that others want to take.
obstructer, obstructionist, obstructor, resister, thwarterअर्थ : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.
उदाहरणे :
ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.
समानार्थी : అంతరాయం, అడ్డం, అవరోధం, నిరోధం, ప్రతిబంధం, భంగం, భగ్నం, విఘాతం, విఘ్నం
इतर भाषांमध्ये अनुवाद :
Some abrupt occurrence that interrupts an ongoing activity.
The telephone is an annoying interruption.