अर्थ : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.
उदाहरणे :
గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.
समानार्थी : అను, ఆజ్ఞచేయు, చెప్పు, నుడువు, పలుకు
इतर भाषांमध्ये अनुवाद :
कुछ करने का आदेश देना।
गुरुजी ने घर जाने के लिए कहा।