अर्थ : చెట్టు కొమ్మలకు ఉండేవి
उदाहरणे :
అతను తోటలో ఎండిపోయిన ఆకులను ఒకచోటికి తేస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ధాతువులతో తయారుచేసిన రేకు
उदाहरणे :
అతడు తామ్రపత్రంపైన లక్ష్మీ యంత్రం చేయించాడు.
समानार्थी : పత్రం
इतर भाषांमध्ये अनुवाद :