अर्थ : ఒక్కసారిగా సంభవించేది
उदाहरणे :
మనం ఇంటి బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడింది. అది పడుతూ, పడుతూ హఠాత్తుగా అగిపోయింది.
समानार्थी : అకస్మాత్తుగా, అనుకోకుండా, ఎకాఎకంగా, ఎకాఎకిన, ఏమరిపాటుగా, గబుక్కున, డబ్బాటుగా, తటాన, తటాలున, హఠాత్తుగా
इतर भाषांमध्ये अनुवाद :
एकदम से।
हम ज्यों ही घर से बाहर निकले अचानक बारिश होने लगी।Happening unexpectedly.
Suddenly she felt a sharp pain in her side.अर्थ : అనుకోకుండా కలవడం
उदाहरणे :
దైవవశమున శ్యామ్ నాకు దారిలోనే కలిశాడు.
समानार्थी : అనుకోకుండా, తలంపుగా, తలవని, దైవవశమున
इतर भाषांमध्ये अनुवाद :
संयोग के कारण।
संयोगवश श्याम मुझे रास्ते में ही मिल गया।अर्थ : ఊహించని విధంగా జరగడం
उदाहरणे :
మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు
समानार्थी : అకస్మాత్తుగా, అగంతుకంగా, అదిరిపాటుగా, అనుకోకుండా, అమాంతంగా, ఆదాటుగా, ఏకాఎకిగా, ఏమరిపాటుగా, తటాన, తటాలున, దడాన, హఠాత్తుగా
इतर भाषांमध्ये अनुवाद :
जो अपेक्षित न हो।
मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।