अर्थ : సరైన విధముగా ఉచ్చరించకపోవడం.
उदाहरणे :
అతడు చదువుకోలేనందున అస్పష్టమైన మాటలు మాట్లాడుతాడు.
समानार्थी : స్పష్టముకాని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : స్పష్టత లేనటువంటి
उदाहरणे :
యుధిష్టరుని యొక్క అస్పష్టమైన వాక్యాలు గురువైన ద్రోణాచార్యుని మరణానికి కారణమయ్యాయి.
इतर भाषांमध्ये अनुवाद :
जो स्पष्ट न कहा गया हो।
युधिष्ठिर के अभ्यनुक्त वाक्य गुरु द्रोण के लिए प्राणघातक सिद्ध हुए।अर्थ : స్పష్టము కాని.
उदाहरणे :
పిల్లలు అస్పష్టమైన భాషలో మాట్లాడుతారు.
समानार्थी : మసకైన, సందిగ్ధమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైనా విషయం స్పష్టంగా లేకపోవడం.
उदाहरणे :
-అస్పష్టమైన భావాలు కేవలం కల్పన ద్వారా చేయబడుతాయి.
समानार्थी : అవ్యస్థమైన
इतर भाषांमध्ये अनुवाद :
Not made explicit.
The unexpressed terms of the agreement.अर्थ : ఒకదాని నొకటి పొంతన లేకుండా మాట్లాడటం
उदाहरणे :
వార్తా పత్రికలో ప్రముఖ నాయకుడు అడిగిన ప్రశ్నకు జవాబివ్వకుండా సంబంధంలేని మాట్లలు మాట్లాడుతున్నాడు.
समानार्थी : అయుక్తమైన, జోడుకలదని, వంకరమైన, సంబంధంలేని పొంతనలేని, సంబధరహితమైన
इतर भाषांमध्ये अनुवाद :
Lacking a logical or causal relation.
unrelated