अर्थ : ఒకరి పట్ల ఒకరికి ఒప్పనితనం ఉండకపోవుట
उदाहरणे :
అసూయ లేని సమాజంలో శాంతి మరియు సద్భావన పెంపొందుతుంది.
समानार्थी : ఆగ్రహము, ఈర్ష్య, కసి, కోపం, క్రోదము, ద్వేషం
इतर भाषांमध्ये अनुवाद :
ईर्ष्याहीन होने की अवस्था या भाव।
ईर्ष्याहीनता से समाज में शांति और सद्भावना पनपती है।A particular moral excellence.
virtueअर्थ : ద్వేషంతో నిండిన.
उदाहरणे :
ఈర్ష్య కారణంగా మోహన్ తన ధనికుడైన సోదరుని ఇల్లు కాల్చేశాడు.
समानार्थी : ఈర్ష్య, ద్వేషం, పగ
इतर भाषांमध्ये अनुवाद :
ईर्ष्या से पूर्ण होने की अवस्था या भाव।
ईर्ष्यालुता के कारण मोहन ने अपने अमीर भाई के घर में आग लगा दी।अर्थ : పనిని ఆపడానికి వ్యతిరేకంగా చేసే క్రియ
उदाहरणे :
రాముతో విరోధం తరువాత కూడా నేను ఎన్నికలో పోటీపడ్డాను.
समानार्थी : అక్కసు, అప్రీతి, కక్షి, కసి, కానితనం, ద్వేషం, పగటు, ప్రతికూలత, ప్రతిపక్షం, ప్రతివాదం, విద్వేషం, విరోధం, వైరం, శతృత్వం
इतर भाषांमध्ये अनुवाद :
The action of opposing something that you disapprove or disagree with.
He encountered a general feeling of resistance from many citizens.