अर्थ : సమాప్తము లేకపోవడం.
उदाहरणे :
మిగిలిపోయిన పనిని మొదట పూర్తి చేయాలి.
समानार्थी : పూర్తికాని, మిగిలిపోయిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పూర్తిగా కాలేకపోవడం
उदाहरणे :
ఈ భోజనము నలుగురి వ్యక్తులకు అసంపూర్ణమైనది.
समानार्थी : చాలకపోవడమైన, సరిపోకపోవడం
इतर भाषांमध्ये अनुवाद :
Of a quantity not able to fulfill a need or requirement.
Insufficient funds.