अर्थ : ముగిసి పోకుండా వుండటం.
उदाहरणे :
ఈ పని పూర్తి కాక పోవడానికి కారణం వేరే పని మీద దృష్టి ప్రభావితులవడం
समानार्थी : అసంపూర్తి, అసమాప్తి
इतर भाषांमध्ये अनुवाद :
The state of being crude and incomplete and imperfect.
The study was criticized for incompleteness of data but it stimulated further research.अर्थ : తక్కువగా ఉండే భావన.
उदाहरणे :
సమయం సరిపోకపోవడంతో నేను పరీక్షలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయకుండా వచ్చాను.
समानार्थी : కొరత, చాలకుండు, తక్కువ, లోటు, సరిపోకపోవు
इतर भाषांमध्ये अनुवाद :
Lack of an adequate quantity or number.
The inadequacy of unemployment benefits.