अर्थ : ధర్మ పరంగా పవిత్రత లేకపోవుడం.
उदाहरणे :
అపవిత్రత గల వ్యక్తులు గంగానదిలో మునిగితే పవిత్రులవుతారు.
समानार्थी : అపవిత్రతగల, దూషితమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
उदाहरणे :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
समानार्थी : కుళ్లిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శుభ్రంగా లేకపోవడం.
उदाहरणे :
అపరిశుభ్రమైన నీళ్ళు ఆరోగ్యానికి హానికరమవుతాయి
समानार्थी : అపరిశుభ్రమైన, మురికిగల
इतर भाषांमध्ये अनुवाद :