अर्थ : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
उदाहरणे :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
समानार्थी : అపరిచితమైన, ఎరగని, తెలియని
इतर भाषांमध्ये अनुवाद :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.अर्थ : వివేక జ్ఞానం లేనివారు.
उदाहरणे :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
समानार्थी : అజ్ఞాని, తెలివిలేని, వివేకహీనమైన
इतर भाषांमध्ये अनुवाद :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.