अर्थ : పురుషులతో శారీరక సంబంధం లేని అమ్మాయి
उदाहरणे :
వేశ్యాలయంలో కన్యల అవసరం ఎక్కువగా వుంటుంది.
समानार्थी : కన్య, పెళ్ళికాని స్త్రీ
इतर भाषांमध्ये अनुवाद :
A person who has never had sex.
virginअर्थ : వివాహం కాని అమ్మాయి
उदाहरणे :
పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.
समानार्थी : కన్య, కుమారి, పెళ్లికాని యువతి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పెళ్ళి కాని స్త్రీ.
उदाहरणे :
తల్లి-తండ్రులకు అవివాహిత కుమార్తె పెళ్ళి గూర్చి బాధ పీడిస్తూ ఉంటుంది.
समानार्थी : కుమారి
इतर भाषांमध्ये अनुवाद :