सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : విరామం లేకుడా ఉండుట.
उदाहरणे : ఆ సముద్రంలోని నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది
समानार्थी : ఎప్పుడూ, ఎల్లకాలం, ఎల్లప్పుడు, కలకాలం, నిత్యం, నిరంతరం, సదా, సర్వకాలం, సర్వదా
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
अविराम होने की अवस्था या भाव या सदा गतिशील रहने का भाव।
The act of continuing an activity without interruption.
अर्थ : ఎప్పుడూ జరిగేటువంటిది అని చెప్పుటకుపయోగించే ప్రత్యయం.
उदाहरणे : నిరంతరము వర్షము కారణంగా ప్రజలు అస్థవ్యస్థమవుతున్నారు.
समानार्थी : ఎల్లకాలం, ఎల్లపుడూ, కలకాలం, తరచూ, నిత్తెము, నిత్యం, నిరంతరము, నిర్విరామం, సదా, సర్వకాలం, సర్వదా
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
निरंतर होने वाला।
स्थापित करा