अर्थ : నీతిమాలినవాడు
उदाहरणे :
అవినీతిపరులు దేశాన్ని కొల్లగొడుతున్నారు.
समानार्थी : అవినీతిలో మునిగిన వ్యక్తి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తప్పు పనులు చేసేవాడు.
उदाहरणे :
తమ చెడు కార్యకలాపాల కారణంగా అతను అవినీతిపరుడుగా మారాడు.
इतर भाषांमध्ये अनुवाद :