अर्थ : ధర్మానికి విరుద్ధమైన పని.
उदाहरणे :
ప్రస్తుత సమాజంలో అవినీతి ప్రచారంలో ఉంది.
समानार्थी : అక్రమము, అధర్మము, దురాచారము, దుర్నీతి, వ్యతిక్రమము
इतर भाषांमध्ये अनुवाद :
Activity that transgresses moral or civil law.
He denied any wrongdoing.अर्थ : ఏదైనా పనిచేయడానికి వస్తువు, డబ్బు మొదలైనవి తీసుకోవడం
उदाहरणे :
అవినీతి, అన్యాయాలు చాలా పెరుగుతున్నాయి
समानार्थी : లంచగొండితనం
इतर भाषांमध्ये अनुवाद :
रिश्वत या घूस लेने का काम।
रिश्वतखोरी अन्याय को बढ़ावा देती है।अर्थ : నిజాయతీ లేని భావం.
उदाहरणे :
అవినీతి గల వ్యక్తి చెడు మార్గాన్ని ఎంచుకొంటాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अनैतिक होने की अवस्था या भाव।
अनैतिकता व्यक्ति को रसातल का मार्ग दिखाती है।अर्थ : నీతికి విరుద్దమైన అవస్త లేదా భావము
उदाहरणे :
అవినీతి కారణంగా అతనికి ఎన్నికలలో పోటీచేయుటకు కోర్టు నిరాకరించింది.
समानार्थी : దుర్లభం, నిరుపయోగం, పనికిరాని, విలువలేని
इतर भाषांमध्ये अनुवाद :
अवैध होने की अवस्था या भाव।
अवैधता के कारण उसका चुनाव लड़ने का दावा खारिज कर दिया गया।Illogicality as a consequence of having a conclusion that does not follow from the premisses.
invalidity, invalidnessअर्थ : కపటము,మోసముతో కూడిన
उदाहरणे :
నిజాయితీలేని ప్రజలపై నమ్మకం పెట్టుకోకూడదు.
समानार्थी : నిజాయితీలేని
इतर भाषांमध्ये अनुवाद :