अर्थ : శరీరంలో ఏదైన అంగం లేకపోవుట.
उदाहरणे :
శ్యామ్ రైలు ఎక్కుతుండగా జారిపడి కాలు విరిగి వికలాంగుడైనాడు.
समानार्थी : అంగవైకల్యంగల, అంగహీనమైన, వికాలాంగమైన
अर्थ : శరీర అవయవాలలో లోపంగల వ్యక్తులు
उदाहरणे :
మనం వికలాంగులైన వ్యక్తులకు సహాయం చేయాలి.
समानार्थी : అంగవైకల్యమైన, వికలాంగులైన
इतर भाषांमध्ये अनुवाद :