अर्थ : లాభాన్ని కలుగచేసేది.
उदाहरणे :
ప్రయోజనకరమైన వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి.
समानार्थी : ఉపయోగమైన, ప్రయోజనకరమైన
इतर भाषांमध्ये अनुवाद :
कोई प्रयोजन रखनेवाला।
प्रयोजनार्थी व्यक्ति से सतर्क रहना चाहिए।अर्थ : కావలసిన వాటికొరకు
उदाहरणे :
అతను కొన్ని అవసరమైన పనులకోసం పట్టణానికివెళ్ళాడు
समानार्थी : ఆవశ్యకమైన, తప్పనిసరియైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇవి లేకుండా సాధారణ మైన పనులు జరగవుపనులు జరగడానికి ఉపయోగపడే వస్తువులు
उदाहरणे :
పండితులుగారు వివాహం కొరకు అవసరమైన వస్తువుల సంగ్రహాన్ని తయారుచేశాడు
समानार्थी : అవశ్యమైన
इतर भाषांमध्ये अनुवाद :