अर्थ : క్రింద నుండి పైకి రాసే విధానం
उदाहरणे :
నానమ్మ నాకు వందనుండి ఒకటి వరకు అవరోహణక్రమంలో రాయమని చెప్పింది.
समानार्थी : అనుక్రమం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పై నుండి కిందికి వచ్ఛే స్థాయి.
उदाहरणे :
వంద నుండి ఒకటి వరకు అవరోహణ క్రమంలో రాయండి.
समानार्थी : తిరోగమనం
इतर भाषांमध्ये अनुवाद :