अर्थ : మంచి అలవాట్లు కలిగి ఉండుట.
उदाहरणे :
మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
समानार्थी : ఆనవాయితి, నడక, నడత, నడవడిక, ప్రవర్తన, వ్యవహారికత
इतर भाषांमध्ये अनुवाद :
व्यवहार कुशल होने की अवस्था या भाव।
उसकी व्यवहारिकता के हम कायल हैं।अर्थ : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.
उदाहरणे :
అతని వ్యవహారం సరిగా లేదు.
समानार्थी : అభ్యాసం, ఆచారం, ఆనవాయితి, రివాజు, వాడుక, వ్యవహారం
इतर भाषांमध्ये अनुवाद :
सामाजिक संबंधों में औरों के साथ किया जाने वाला आचरण।
उसका व्यवहार अच्छा नहीं है।