अर्थ : అవమానము జరిగిన
उदाहरणे :
అశోక్ సారా మత్తులో తన నాన్నని అవమానించాడు
समानार्थी : అగుడైన, అగౌరవించిన, అపమానమైన, అప్రతిష్ఠమైన, అవమానించబడిన, గర్వభంగమైన, చులకనైన, తలవంపైన, నవ్వులపాలైన, భంగపాటైన, భంగమైన
इतर भाषांमध्ये अनुवाद :
जिसका अपमान हुआ हो।
अशोक ने शराब के नशे में अपने बाप को ही अपमानित कर दिया।Made to feel uncomfortable because of shame or wounded pride.
Too embarrassed to say hello to his drunken father on the street.