अर्थ : పశ్చిమ ఆసియా యొక్క ఒక ఎడారి ప్రాంతము, ఇందులో ఇరాక్, కువైట్ మొదలైన దేశాలున్నాయి.
उदाहरणे :
అరబ్ ఖనిజ ద్రవ్యాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.
समानार्थी : అరబ్ గణతంత్ర రాజ్యం, అరబ్ దేశం
इतर भाषांमध्ये अनुवाद :
पश्चिमी एशिया का एक रेगिस्तानी प्रायद्वीप जिसके अन्तर्गत इराक, कुवैत आदि कई देश हैं।
अरब खनिज तेलों के लिए विश्व प्रसिद्ध है।A peninsula between the Red Sea and the Persian Gulf. Strategically important for its oil resources.
arabia, arabian peninsulaअर्थ : అరబ్దేశ వాసి.
उदाहरणे :
ఎంతో మంది అరబ్బులు నాకు మంచి మిత్రులు.
समानार्थी : అరబ్ నివాసి, అరబ్ వాసి, అరేబియన్
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అరబ్ దేశము యొక్క.
उदाहरणे :
ఈ హోటల్లో అరబ్ వంటకాల రుచిని చూడవచ్చు.
इतर भाषांमध्ये अनुवाद :