अर्थ : చెట్లు ఎక్కువగా వుండి కౄరమృగాలు వుండే ప్రదేశం
उदाहरणे :
-ప్రకృతిని లెక్కచేయకుండా మనుష్యులు అడవిని నరికేస్తున్నారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దట్టమైన చెట్లపొదలతో క్రూరమృగాలతో ఉండే స్థలం
उदाहरणे :
పురాతన కాలంలో ఋషులు-మునులు అడవిలో నివాసం ఉండేవారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వేటాడే స్థలం
उदाहरणे :
పూర్వం రాజ- మహరాజులు వేటాడడానికి అడవికి వెళ్ళే వారు.
समानार्थी : అటవి, అడవి, కాన, కాననం, వనం
इतर भाषांमध्ये अनुवाद :
वह स्थान जहाँ शिकार किया जाता है।
पहले के राजा-महाराजा शिकार करने के लिए आखेट वन जाया करते थे।An area in which game is hunted.
hunting groundअर्थ : ప్రదేశం అంతా చెట్లతో నిండి వుండే ప్రాంతం
उदाहरणे :
దారి తప్పిన కారణంగా మన ప్రజలు అడవిలో ప్రవేశించారు.
समानार्थी : అడవి
इतर भाषांमध्ये अनुवाद :