अर्थ : ఇది తాగడం వల్ల మరణాన్ని జయిస్తారు
उदाहरणे :
వాహ్! ప్రసాదం రూపంలో అమృతం, ఇవ్వండి ఇవ్వండి ఇంకాస్తా ఇవ్వండి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చనిపోకుండా దేవతలు తీసుకున్న పానీయం.
उदाहरणे :
సముద్ర మధనం సమయంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు పరస్పరం పోట్లాడుకున్నారు.
इतर भाषांमध्ये अनुवाद :