अर्थ : జనసంచారములేని.
उदाहरणे :
గాంధీగారు ఏకాంతస్థలములో ఉండటానికి ఇష్టపడుతారు.
समानार्थी : ఏకాంతస్థలమైన, జనశూన్యమైన, నిర్జనప్రదేశమైన, నిర్జనమైన
इतर भाषांमध्ये अनुवाद :
जहाँ कोई व्यक्ति न रहता हो या व्यक्तियों की संख्या बहुत ही कम हो।
महात्माजी निर्जन स्थान में रहना पसंद करते हैं।अर्थ : మనుష్యుని స్వాభావిక ప్రవృత్తికి వ్యతిరేఖప్రవృత్తి.
उदाहरणे :
పశువులాంటి ప్రవృత్తి మనిషిని పాతాళమునకు పడవేస్తుంది.
समानार्थी : పశువులాంటి, పాశవికమైన, మృగప్రాయమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సామాన్యులు కాని వాళ్లు.
उदाहरणे :
రాముడు,కృష్ణుడు మొదలైన వారు అలౌకికమైన పురుషులు.
समानार्थी : అలౌకికమైన, అసామాన్యమైన, ఆధ్యాత్మికమైన
इतर भाषांमध्ये अनुवाद :
Above or beyond the human or demanding more than human power or endurance.
Superhuman beings.