अर्थ : ఏదైనా పనిని చేయడానికి అభ్యాసము చేయుట.
उदाहरणे :
ఈ పనికోసము నేను తయారుగా ఉన్నాను.
समानार्थी : అలవాటు పడుట, తయారుగా ఉండుట
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎల్లప్పుడు చేయు సాధన.
उदाहरणे :
చదువులో నిరంతర అభ్యాసముతో అతడు మంచి ర్యాంక్‌ను సాధించాడు.
समानार्थी : సాధన
इतर भाषांमध्ये अनुवाद :
Systematic training by multiple repetitions.
Practice makes perfect.