अर्थ : సర్వ మానవాళిని రక్షించడానికి, వారి పాప విముక్తి కొరకు సిలువలో చనిపోయి తిరిగి పునరుర్థానుడైన దేవుడు
उदाहरणे :
తమ జీవితంలో యేసుక్రీస్తు అనేక కష్టాలను పడాల్సి వచ్చింది
समानार्थी : క్రీస్తు, నజరేయుడు, యేసు, యేసుక్రీస్తు, యేసుప్రభువు
इतर भाषांमध्ये अनुवाद :
A teacher and prophet born in Bethlehem and active in Nazareth. His life and sermons form the basis for Christianity (circa 4 BC - AD 29).
christ, deliverer, good shepherd, jesus, jesus christ, jesus of nazareth, redeemer, savior, saviour, the nazarene